Orthopaedicsఆర్థోపెడిక్స్ (ఎముకల వైద్యం)
Fractures, accident injuries, sports injuries, arthritis and back or neck pain.విరిగిన ఎముకలు, ప్రమాద గాయాలు, క్రీడా గాయాలు, ఆర్థరైటిస్, నడుము మరియు మెడ నొప్పి.
A 100-bed hospital serving Rajahmundry and the villages around it. Surgeons, an ICU, operation theatres and a labour room under one roof, so you don’t have to travel far for good treatment. రాజమహేంద్రవరం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సేవలందించే 100 పడకల ఆసుపత్రి. శస్త్రచికిత్స నిపుణులు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ప్రసూతి గది అన్నీ ఒకే చోట — మంచి వైద్యం కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేదు.
Specialist treatment for orthopaedic and women’s health needs, from the first consultation to recovery.మొదటి సంప్రదింపు నుండి పూర్తిగా కోలుకునే వరకు, ఎముకల మరియు మహిళల ఆరోగ్యానికి నిపుణుల చికిత్స.
Fractures, accident injuries, sports injuries, arthritis and back or neck pain.విరిగిన ఎముకలు, ప్రమాద గాయాలు, క్రీడా గాయాలు, ఆర్థరైటిస్, నడుము మరియు మెడ నొప్పి.
Knee and hip replacement for worn-out joints, with physiotherapy so you walk again with confidence.అరిగిపోయిన మోకాలు, తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స. మళ్లీ ధైర్యంగా నడవడానికి ఫిజియోథెరపీ సహాయం.
Slipped disc, nerve compression, sciatica and spinal injuries, treated by a spine specialist.డిస్క్ జారడం, నరాల ఒత్తిడి, సయాటికా, వెన్నెముక గాయాలకు వెన్నెముక నిపుణుల చికిత్స.
Period problems, fibroids, ovarian cysts, infertility advice and women’s health check-ups.రుతుక్రమ సమస్యలు, ఫైబ్రాయిడ్లు, అండాశయ తిత్తులు, సంతాన సలహా, మహిళల ఆరోగ్య పరీక్షలు.
Pregnancy check-ups, safe normal and caesarean delivery in our labour room, and care for mother and baby after birth.గర్భధారణ పరీక్షలు, మా ప్రసూతి గదిలో సురక్షిత సాధారణ మరియు సిజేరియన్ ప్రసవం, ప్రసవం తర్వాత తల్లీబిడ్డల సంరక్షణ.
Casualty for accidents and sudden illness, with a 4-bed ICU for patients who need close watching.ప్రమాదాలు, హఠాత్ అనారోగ్యానికి క్యాజువాల్టీ. దగ్గరి పర్యవేక్షణ అవసరమైన వారికి 4 పడకల ఐసీయూ.
Experienced specialists in orthopaedics, spine surgery and women’s health.ఎముకల వైద్యం, వెన్నెముక శస్త్రచికిత్స, మహిళల ఆరోగ్యంలో అనుభవజ్ఞులైన నిపుణులు.
Consultant Orthopaedic Surgeon & Medical Superintendentకన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ & మెడికల్ సూపరింటెండెంట్
MBBS (2002) · MS Ortho · DNB Ortho (2008)
Dr. Jagan treats fractures, accident injuries, arthritis and joint problems, and performs knee and hip replacements. As Medical Superintendent he also oversees patient care across the hospital. He explains every option in plain words and follows each patient through recovery.డా. జగన్ విరిగిన ఎముకలు, ప్రమాద గాయాలు, ఆర్థరైటిస్, కీళ్ల సమస్యలకు చికిత్స చేస్తారు, మోకాలు మరియు తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తారు. మెడికల్ సూపరింటెండెంట్గా ఆసుపత్రి అంతటా రోగుల సంరక్షణను పర్యవేక్షిస్తారు. ప్రతి చికిత్స విధానాన్ని సులభమైన మాటల్లో వివరిస్తారు, కోలుకునే వరకు తోడుంటారు.
Mon–Sat · 10:00 am – 6:30 pmసోమ–శని · ఉదయం 10:00 – సాయంత్రం 6:30
Consultant Gynaecologistకన్సల్టెంట్ గైనకాలజిస్ట్
MS OBG · DNB OBG (2010)
Fellowship in laparoscopic gynaecologyలాపరోస్కోపిక్ గైనకాలజీలో ఫెలోషిప్
Mon–Sat · 5:30 – 7:30 pmసోమ–శని · సాయంత్రం 5:30 – 7:30
Orthopaedic & Spine Surgeonఆర్థోపెడిక్ & వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు
MS Orthopaedics · MCh Neurosurgery
About 30 years of experienceసుమారు 30 ఏళ్ల అనుభవం
Mon–Sat · 10:00 am – 4:00 pmసోమ–శని · ఉదయం 10:00 – సాయంత్రం 4:00
Tell us who you’d like to see and when. Our front desk will call you back to confirm a time.మీరు ఏ విభాగంలో, ఎప్పుడు చూపించుకోవాలనుకుంటున్నారో తెలపండి. సమయాన్ని నిర్ధారించడానికి మా రిసెప్షన్ మీకు కాల్ చేస్తుంది.
Emergency? Don’t wait for a booking. Come straight to casualty, open 24 hours, or call 89778 88889 / 88852 97999.అత్యవసరమా? బుకింగ్ కోసం ఆగకండి. 24 గంటలు తెరిచి ఉండే క్యాజువాల్టీకి నేరుగా రండి, లేదా 89778 88889 / 88852 97999 కు కాల్ చేయండి.
Easy to reach from Rajahmundry city, Diwancheruvu and the villages along the highway.రాజమహేంద్రవరం నగరం, దివాన్చెరువు మరియు హైవే వెంట గ్రామాల నుండి సులభంగా చేరుకోవచ్చు.
| Casualty & emergencyక్యాజువాల్టీ & అత్యవసరం | Open 24 hours, all days24 గంటలు, అన్ని రోజులు |
|---|---|
| Orthopaedicsఎముకల వైద్యం Dr. Jaganmohan Sontyana | Mon–Satసోమ–శని 10:00 am – 6:30 pm |
| Orthopaedics & spineఎముకలు & వెన్నెముక Dr. J. Satyaprasad | Mon–Satసోమ–శని 10:00 am – 4:00 pm |
| Gynaecology & maternityస్త్రీ వైద్యం & ప్రసూతి Dr. S. Annapoorna | Mon–Satసోమ–శని 5:30 pm – 7:30 pm |
| Sundayఆదివారం | OPD closed · casualty openఓపీడీ మూసి ఉంటుంది · క్యాజువాల్టీ తెరిచి ఉంటుంది |
Our doctors are sometimes held up in surgery, so please call before you visit to confirm your doctor is available.మా వైద్యులు కొన్నిసార్లు శస్త్రచికిత్సలలో ఉంటారు. కాబట్టి మీ వైద్యులు అందుబాటులో ఉన్నారో రాకముందు కాల్ చేసి నిర్ధారించుకోండి.